Surprise Me!

KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ ఫైర్..! | Oneindia Telugu

2025-09-09 49 Dailymotion

BRS Working President KTR was furious over the MLAs who changed parties. He demanded that Bandla Krishnamohan Reddy should say which party he belonged to. He demanded that the Speaker take a decision on the MLAs who had defected from the party. He said that this issue is in the Supreme Court. Currently, family differences are rife in BRS. Kavitha had to be suspended from the party. Before that, she had targeted Harish Rao and Santosh Rao and criticized them.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశం సుప్రీం కోర్టులో ఉందని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కుటుంబ విబేధాలు రచ్చకెక్కాయి. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అంతకు ముందు ఆమె హరీశ్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా విమర్శలు చేశారు.
#ktr
#kavitha
#brs

Also Read

కవిత చాప్టర్ క్లోజ్.. తేల్చేసిన కేటీఆర్ :: https://telugu.oneindia.com/news/telangana/kavithas-brs-suspension-a-political-turning-point-and-new-party-rumors-451135.html?ref=DMDesc

కవితకు బిగ్ షాక్.. జాగృతి చేజారినట్టే..? :: https://telugu.oneindia.com/news/telangana/ktrs-strategic-move-against-sister-kavitha-the-brs-family-feud-451123.html?ref=DMDesc

వైరల్ వీడియో : సీఎం రేవంత్‌కి బిగ్ షాక్.. ఇంటి కాంపౌండ్‌ను కూల్చిన అధికారులు..! :: https://telugu.oneindia.com/news/telangana/ccm-revanth-house-compound-wall-collapsed-by-officials-and-video-got-viral-451093.html?ref=DMDesc

Buy Now on CodeCanyon